అరుదైన రికార్డు సృష్టించిన భారత స్పిన్నర్ శ్రీ చరణి

రిపోర్టర్: హరి స్థలం: New Delhi

మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్‌గా 22 ఏళ్ల శ్రీ చరణి అరుదైన ఘనత సాధించారు. కేవలం 29 మ్యాచ్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకుని ప్రపంచ రికార్డుల జాబితాలో నిలిచారు. బంగ్లాదేశ్‌తో జరిగిన ఆసియా కప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆమె ఈ రికార్డును నమోదు చేశారు.