విశాఖలో విశ్వకర్మ భగవాన్ మహాయజ్ఞంలో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ

రిపోర్టర్: గోపి స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నం 38వ వార్డు కురుపాం మార్కెట్‌లో ఘనంగా నిర్వహించిన శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ పంచరాత్రి మహాయజ్ఞంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ భగవాన్ ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.