హతః సినిమా అన్ని ప్రాంతాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: తెలంగాణ

యువ హీరో కిరణ్‌ అబ్బవరం ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్న హతః సినిమా ఆడియన్‌ని ఆద్యంతం ఉత్కంఠకు గురిచేస్తుందని ఆయన తెలిపారు. వై.శివశంకరనాయుడుతో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనుష్‌ గోరక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శుక్రవారం జరిగిన టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో చిత్ర యూనిట్ పాల్గొనగా నవంబర్ 6న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.