మూకుతి అమ్మన్ 2 సినిమాపై సుందర్ సి కీలక ప్రకటన

రిపోర్టర్: రాము స్థలం: చెన్నై

నయనతార ప్రధాన పాత్రలో నటించిన మూకుతి అమ్మన్ 2 సినిమా విడుదల ఒత్తిడి కారణంగా గత నాలుగు రోజులుగా తనకు నిద్రపట్టలేదని దర్శకుడు సుందర్ సి వెల్లడించారు. భవిష్యత్తు లేదా గతం నుంచి వచ్చే పాత్రల ఆలోచనతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ఆయన తెలిపారు. తమిళనాడు ప్రభుత్వం ఆరు గంటల ప్రత్యేక షోలకు అనుమతించడం పట్ల సీఎం విజయ్ కి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.