ఇంటింటికీ యోగాను చేరువ చేస్తామని మంత్రి సత్యకుమార్ వెల్లడి
రిపోర్టర్: రాజేష్
స్థలం: అమరావతి
అమరావతిలోని మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమంలో జరిగిన సదస్సులో వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా సంజీవని ప్రాజెక్టుతో ఆయుష్ వైద్యసేవలను అనుసంధానిస్తామని, సీఎం చంద్రబాబు దిశానిర్దేశం మేరకు ఇంటింటికీ యోగాను చేరువ చేస్తామని తెలిపారు.