విశాఖపట్నం చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నంకు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రజాప్రతినిధులు, కూటమి నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంది.