ఏపీ పురపాలక ఎన్నికల ప్రచారం జోరు: వివిధ ప్రాంతాల్లో కూటమి నేతల రోడ్షోలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: విజయవాడ

ఆంధ్రప్రదేశ్లో పురపాలికలు మరియు పరిషత్ ఎన్నికల ప్రచారం ఊపందుకుందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు పలువురు కూటమి నేతలు తెలిపారు. గుంటూరు, మచిలీపట్నం, నందిగామ, రేపల్లె, చీరాల, మార్కాపురం, పలాస, సాలూరు, ఇచ్ఛాపురం, పాలకొండ, విశాఖపట్నం మరియు అనంతపురం ప్రాంతాలలో కూటమి అభ్యర్థుల విజయం కోసం నాయకులు విస్తృతంగా రోడ్షోలు నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు.