అమరావతి ల్యాండ్ పూలింగ్ చరిత్రలో నిలిచిపోతుందన్న సీఎం చంద్రబాబు

రిపోర్టర్: సురేష్ స్థలం: అమరావతి

అమరావతి ల్యాండ్ పూలింగ్ విధానం చరిత్రలో నిలిచిపోతుందని, భావితరాలకు అది ఎప్పటికీ ఆదర్శంగా మారుతుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇవ్వడం వల్లనే ఇది సాధ్యమైందని, రాజధాని నిర్మాణంలో ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.