ఇంగ్లాండ్‌లో సిక్కు బస్సు డ్రైవర్‌పై దాడి చేసి వాహనం అపహరణ
రిపోర్టర్: సురేష్
స్థలం: World
ఇంగ్లాండ్‌లోని టెల్‌ఫోర్డ్‌లో ఓ సిక్కు బస్సు డ్రైవర్‌పై యెమెన్ జాతీయుడైన అలీ బల్హాద్ దాడి చేసి కిందకు తోసేశాడు. అనంతరం బస్సును అపహరించి రాంగ్ రూట్‌లో వేగంగా నడుపుతూ పలు వాహనాలను ఢీకొట్టాడు. వెస్ట్ మెర్సియా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.