నా టెట్ సర్టిఫికెట్ పంపిస్తా జగన్ నెంబర్ చెప్పు

రిపోర్టర్: రమేష్ స్థలం: శ్రీకాకుళం

నా టెట్ సర్టిఫికెట్ చూడు జగన్ అంటూ ఓ ఉపాధ్యాయ అభ్యర్థి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ నెంబర్ చెబితే వాట్సాప్ చేస్తానని సవాల్ విసిరారు. మా మీద దుష్ప్రచారం చేసి పరువు తీసే హక్కు మీకెవరిచ్చారంటూ వైఎస్ జగన్‌ను నిలదీశారు. తల్లిని, చెల్లిని గెంటేసిన మీకు తల్లిదండ్రుల బాధ ఏం తెలుస్తుందని మండిపడ్డారు.