విజయవాడలో అరాచకం సృష్టిస్తున్నారంటూ వైఎస్ జగన్‌పై తీవ్ర ఫైర్
రిపోర్టర్: సురేష్
స్థలం: Vijayawada
విజయవాడలో వైఎస్సార్‌సీపీ అరాచకాలు సృష్టిస్తోందని, విద్యార్థుల ముసుగులో రౌడీషీటర్లను రంగంలోకి దించి నగరంలో రావణ కాష్టం సృష్టించాలని చూస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అశాంతిని సృష్టించే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ వైసీపీ అధినేత జగన్‌ను నిలదీశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.