గురుగ్రామ్ హిట్ అండ్ రన్ నిందితులకు రిమాండ్

రిపోర్టర్: గోపి స్థలం: Gurugram

గురుగ్రామ్ హిట్ అండ్ రన్ కేసులో నిందితులుగా ఉన్న కల్యాణ్ బైస్లా మరియు లవ్నీష్‌లను న్యాయస్థానం 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.