రాంపూర్ పెళ్లి వేడుకలో సందడి చేసి నవదంపతులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

దస్తురాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుని కుమార్తె పల్లవి, శివకుమార్ల వివాహ వేడుకలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కుటుంబ సభ్యులు అలాగే పలువురు ప్రముఖులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.