సమయానికి జోక్యం చేసుకోవడమే అసలైన న్యాయమన్న జస్టిస్ సూర్య కాంత్

రిపోర్టర్: రాము స్థలం: న్యూఢిల్లీ

సమయానికి న్యాయపరమైన జోక్యం చేసుకోవడమే అసలైన న్యాయమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ స్పష్టం చేశారు. కేరళ హైకోర్టు ప్ాటినమ్ జూబ్లీ వేడుకల్ లో ఆయన మాట్లాడుతూ, కేసుల జాబితా తయారీలో పారదర్శకత ఉండాలని, హైకోర్టులు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ పనితీరు మెరుగుపడటానికి రాజ్యాంగ కోర్టులు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు.