ఆసియా క్రీడల తొమ్మిదో రోజు పతకాల వేటలో భారత్
రిపోర్టర్: సతీష్
స్థలం: తెలంగాణ
ఆసియా క్రీడల తొమ్మిదో రోజు వివిధ విభాగాల్లో భారత్ పతకాల వేటను ప్రారంభించిందని అధికారులు తెలిపారు. మంజూ రాణి, ప్రియాంక గోస్వామి మహిళల రేస్ వాక్ పోటీల్లో పాల్గొని తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. మరోవైపు స్కాష్ ఫైనల్స్ లో అహత్ సింగ్, అభయ్ సింగ్ స్వర్ణ పతకాల కోసం బరిలోకి దిగుతున్నారు. షూటింగ్ లో మను భాకర్ కూడా పతకం సాధించేందుకు సిద్ధమయ్యారు.