స్నేహితుడి మరణాన్ని గేలి చేసిన అభిమానులపై రూబెన్ నెవెస్ ఆగ్రహం

రిపోర్టర్: రమేష్ స్థలం: World

సౌదీ లీగ్ మ్యాచ్‌లో అల్-హెలాల్ గెలిచినప్పటికీ, అల్-తవూన్ అభిమానులు తన దివంగత స్నేహితుడు డిజోటా పేరును ఎద్దేవా చేస్తూ నినాదాలు చేయడంపై పోర్చుగల్ మిడ్‌ఫీల్డర్ రూబెన్ నెవెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకాశం వైపు వేలు చూపిస్తూ దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడని హెచ్చరించారు. ఇలాంటి పనులు చేసిన వారు ప్రార్థనకు వెళ్లరని తీవ్రంగా మండిపడ్డారు.