రూ.1500 కోట్లతో పిఠాపురం అభివృద్ధికి పెద్దపీట వేసిన ప్రధాని మోదీ
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: Pithapuram
ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి వేగవంతమైంది. సుమారు రూ.1,500 కోట్ల వ్యయంతో ఆర్ఓబీ నిర్మాణం, ఆయుష్ మెడికల్ కాలేజీ ఏర్పాటు, రహదారుల విస్తరణ వంటి కీలక మౌలిక వసతులు అందుబాటులోకి వస్తున్నాయి. అమృత్ భారత్, పాడా, ఎస్ఏఎస్సీఐ నిధులతో పిఠాపురంను సమగ్రంగా అభివృద్ధి చేసే దిశగా అడుగులు పడుతున్నాయి.