రాప్తాడులో మంత్రి నారా లోకేష్ పర్యటన మాస్ జాతర

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: రాప్తాడు

రాప్తాడులో మంత్రి నారా లోకేష్ పర్యటన మాస్ జాతరను తలపించింది. రాప్తాడు కూడలిలో లోకేష్‌కు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. దారిపొడవునా మంత్రిపై అభిమానులు పూల వర్షం కురిపించారు.