పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్ తీవ్ర విమర్శలు

రిపోర్టర్: సతీష్ స్థలం: World

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీరుపై మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటగాళ్లను మానసికంగా కుంగదీస్తూ, వారిని అవమానిస్తున్న బోర్డే పాక్ క్రికెట్ పతనానికి ప్రధాన కారణమని మండిపడ్డారు. ఆకిబ్ జావెద్, మైక్ హెస్సన్ ల ఇగోల వల్లే జట్టు ఈ పరిస్థితిని ఎదుర్కొంటోందని, పాక్ క్రికెట్ పదేళ్లు వెనక్కివెళ్లిందని విమర్శించారు.