పిఠాపురంలో పవన్ కల్యాణ్ అకస్మిక తనిఖీలు మరియు తీవ్ర అసంతృప్తి
రిపోర్టర్: సునీల్
స్థలం: కాకినాడ
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో విస్తృతంగా పర్యటించి అకస్మిక తనిఖీలు చేపట్టారు. పల్లెల్లో పారిశుధ్య లోపాలు మరియు అపరిశుభ్ర వాతావరణంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని పవన్ కల్యాణ్ గట్టిగా హెచ్చరించారు.