గణేష్ భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడపాలని డిమాండ్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలను తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక సర్వీసులు నడపాలని ప్రజలు కోరుతున్నారు. ప్రధాన మండపங்களైన ఖైరతాబాద్, బాలాపూర్లకు నేరుగా బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జేబీఎస్, ఎంజీబీఎస్, సికింద్రాబాద్ నుంచి బస్సులు మారాాల్సి వస్తోందని, ప్రభుత్వం స్పందించి ఉత్సవాల సమయంలో ప్రత్యేక బస్సులు కేటాయించాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.