ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్లపై వరుణ్ గుప్తా సంచలన విషయాలు వెల్లడి

రిపోర్టర్: విజయ్ స్థలం: హైదరాబాద్

ట్రిపుల్ ఆర్ సినిమా ప్రచార వ్యూహంపై మార్కెటింగ్ నిపుణుడు వరుణ్ గుప్తా ఆసక్తికర విషయాలు వెల్లడించారని ప్రముఖ దర్శకుడు రాజమౌళి మరియు కార్తికేయ తమపై పూర్తి నమ్మకంతో ఎలాంటి ప్రశ్నలు అడగకుండా ప్రమోషన్ బాధ్యతలు అప్పగించారని ఆయన తెలిపారు. హిందీ బెల్ట్ ప్రేక్షకులకు ఇద్దరు హీరోలను పరిచయం చేయడం కోసం బాహుబలి లోగోను వాడామని, ఆ నమ్మకమే తమకు బాధ్యతను మరింత పెంచిందని వరుణ్ గుప్తా వివరించారు.