గిరిజనుల హక్కుల కోసం మోదీ సర్కార్ పోరాటం
రిపోర్టర్: విజయ్
స్థలం: Telangana
గూడెం, తండా నుంచి గల్లీ దాకా గిరిజనుల హక్కుల కోసం ప్రధాని నరేంద్ర మోదీ నిరంతరం పోరాడుతున్నారని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. గిరిజన బిడ్డల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే దిశగా మరియు పేదరిక నిర్మూలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తోందని వెల్లడించారు.