తెలంగాణ కార్టూన్: పండుగ వెలుగులు... కరెంట్ చీకట్లు!

రిపోర్టర్: Alfa Cartoonist స్థలం: Telangana

రెండు వందల యూనిట్లు ఉచితం అంటే... పండుగ పూట కరెంటే ఇవ్వకుండా బిల్లు జీరో చేసే సరికొత్త స్కీమ్ అనుకోలేదన్నా!