నెల్లూరులో ఐటీడీఏ జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: నెల్లూరు

నెల్లూరులోని ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన 11వ జనరల్ బాడీ సమావేశంలో కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.