అంతర్జాతీయ స్థాయిలో వైరల్ అవుతున్న ప్రభాస్ పౌర్ణమి సినిమా పాట

రిపోర్టర్: రాము స్థలం: అనంతపురం

ప్రభాస్ నటించిన 'పౌర్ణమి' చిత్రంలోని 'భరత వేదముగా' పాటకు చైనా యువ డ్యాన్సర్ మీరా వాంగ్ అద్భుతమైన కూచిపూడి నృత్యం చేసి అంతర్జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించారు. భారతదేశానికి రాకుండానే అనంతపురం గురువు వద్ద ఆన్‌లైన్‌లో నృత్యం నేర్చుకున్న ఆమె ప్రదర్శన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.