గర్భధారణకు ముందు విటమిన్ బి12 ఎందుకు అత్యంత ముఖ్యం?
రిపోర్టర్: మహేష్
స్థలం: World
గర్భం దాల్చడానికి ముందే తల్లిదండ్రులిద్దరి శరీరంలో విటమిన్ బి12 స్థాయిలు సరిగ్గా ఉండటం పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. తల్లిలో బి12 పెరిగితే పిల్లల్లో గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయని, తండ్రిలోనూ ఇది శుక్రకణాల నాణ్యతను పెంచి జన్యుపరమైన లోపాలను నివారిస్తుందని చైనాలోని ఫుడాన్ యూనివర్సిటీ పరిశోధకులు స్పష్టం చేశారు.