వెండితెరపై తెలంగాణ అస్తిత్వాన్ని చాటిన ది ప్యారడైజ్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: సికింద్రాబాద్
వెండితెరపై తెలంగాణ అస్తిత్వాన్ని, సంస్కృతిని ఘనంగా చాటిన ది ప్యారడైజ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టిందిని చిత్ర వర్గాలు వెల్లడించాయి. సెప్టెంబర్ 24న విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో కూడా రికార్డు స్థాయి స్ట్రీమింగ్ నమోదు చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నది. 1980ల నాటి సికింద్రాబాద్ జీవన శైలిని, బస్తీ వాతావరణాన్ని ఈ చిత్రంలో అత్యద్భుతంగా ఆవిష్కరించారు.