టీ ఇంటెన్షనల్ మ్యాచ్‌లో అత్యంత వేగంగా సెంచరీ బాదిన అభిషేక్ శర్మ

రిపోర్టర్: రాము స్థలం: న్యూఢిల్లీ

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడో టీ ఇంటెన్షనల్ మ్యాచ్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 30 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీ సాధించి రికార్డు సృష్టించాడు. కేవలం 34 బంతుల్లో 11 సిక్సర్లు, 9 ఫోర్లతో 108 పరుగులు చేసిన అభిషేక్, రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేశాడు. సెంచరీ అనంతరం ఆయన మైదానంలో ధ్యాన ముద్రలో కూర్చుని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నారు.