సోషల్ మీడియా ట్రోలింగ్‌పై సల్మాన్ ఖాన్ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: రాజేష్
స్థలం: Mumbai
బిగ్ బాస్ కార్యక్రమంలో సోషల్ మీడియాలో జరుగుతున్న బాడీ షేమింగ్, ఏజ్ షేమింగ్ ట్రోల్స్‌పై ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వయస్సును, శరీరాన్ని ఎద్దేవా చేసేవారికి ఘాటుగా బదులిచ్చిన ఆయన, పరాపరాజీల అసభ్యకర ఫోటోగ్రఫీ తీరుపై కూడా మండిపడ్డారు. అయితే ఆయన వ్యాఖ్యలపై మాజీ కంటెస్టెంట్ సోఫియా హయత్ స్పందిస్తూ ఆయనపై ద్వంద్వ ప్రమాణాల ఆరోపణలు చేశారు.