'నాయకత్వ పటిష్టత, భవిష్యత్ వ్యూహాలపై': మంగళగిరిలో టీడీపీ శిక్షణ తరగతులు

రిపోర్టర్: హరి స్థలం: Mangalagiri

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న రెండు రోజుల శిక్షణ తరగతులకు నాయకులు హాజరయ్యారు. పార్టీ నాయకత్వ పటిష్టత, సంస్థాగత నిర్మాణం మరియు భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చిస్తున్నారు.