రేవంత్ అహంకారానికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: హైదరాబాద్

సీఎం రేవంత్ రెడ్డి అహంకారానికి హైకోర్టు ఇచ్చిన తీర్పు ఒక చెంపపెట్టు లాంటిదని రాజకీయ వర్గాలు మండిపడుతున్నాయి. ఫిరాయింపు కేసులో దానం నాగేందర్ పై అనర్హత వేటు పడిన నేపథ్యంలో సీఎం తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హైకోర్టు నిర్ణయంతో అధికార పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలిందని, ప్రజాకోర్టులో రేవంత్ సర్కార్ కు త్వరలోనే తగిన శిక్ష తప్పదని నేతలు హెచ్చరిస్తున్నారు.