ఇందౌర్‌లో పథకం ప్రారంభం

రిపోర్టర్: కిరణ్ స్థలం: ఇందౌర్

ఇందౌర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం మోహన్ యాదవ్ తో కలిసి బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ పాల్గొని 2026 ను ప్రారంభించారు. ఈ నూతన వ్యవస్థ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాలకు వారి ఆస్తులపై పూర్తి హక్కులు లభిస్తాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ కీలక పథకాల అమలుపై చర్చించారు.