క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్: న్యూజిలాండ్ సిరీస్ జట్ల ప్రకటన

రిపోర్టర్: కృష్ణ స్థలం: New Delhi

భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ జట్లను వచ్చే వారంలో సెలక్టర్లు ప్రకటించనున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. నవంబర్ న ఆక్లాండ్లో తొలి వన్డే మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా ఏ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లలో ఆటగాళ్ల ప్రదర్శనను పరిశీలించిన తర్వాత తుది జట్లను ఎంపిక చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.