వంట పాత్రల ఎంపికలో కీలక జాగ్రత్తలు: ఏవి సురక్షితం
రిపోర్టర్: వెంకట్
స్థలం: తెలంగాణ
మనం వండుకునే ఆహారంతో పాటు ఉపయోగించే వంట పాత్రల నాణ్యత కూడా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. స్టెయిన్లెస్ స్టీల్, అల్యూమినియం, ఐరన్ మరియు నాన్‌స్టిక్ పాత్రలను వాడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. సరైన అవగాహనతో నాణ్యమైన పాత్రలను ఎంచుకోవడం ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.