ఐఐటీ కాన్పూర్ ఆధ్వర్యంలో అప్లైడ్ మెషిన్ లెర్నింగ్ ఆన్‌లైన్ కోర్స్
రిపోర్టర్: రాజేష్
స్థలం: Kanpur
ఐఐటీ కాన్పూర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్‌పై అప్లైడ్ మెషిన్ లెర్నింగ్ అండ్ ఏజెంటిక్ ఏఐ కోర్సు మూడో విడత ప్రకటనను విడుదల చేసింది. డిసెంబర్ 1, 2026 నుండి జనవరి 19, 2027 వరకు 50 రోజుల పాటు ఈ ఆన్‌లైన్ ఇంటెన్సివ్ కోర్సు నిర్వహించబడుతుందని, సెప్టెంబర్ 30, 2026 లోపు ఎర్లీ బర్డ్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని సంస్థ వెల్లడించింది.