అకరాదిగా చరిత్ర సృష్టించిన నాలుగేళ్ల చిన్నారి ఎలెనా మిశ్రా
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: ఒరిస్సా
ఒరిస్సాకు చెందిన నాలుగేళ్ల చిన్నారి ఎలెనా మిశ్రా అంతర్జాతీయ చెస్ సమాఖ్య ఫిడే రేటింగ్ జాబితాలో స్థానం సంపాదించి అరుదైన రికార్డు సృష్టించింది. కేవలం 4 సంవత్సరాల 6 నెలల వయసులోనే ఈ ఘనత సాధించి పిన్న వయస్కురాలైన మహిళా క్రీడాకారిణిగా నిలిచింది. భువనేశ్వర్ లో జరిగిన ఓపెన్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె ఈ రేటింగ్‌ను కైవసం చేసుకుంది.