విశాఖలో వీధికుక్కల బీభత్సం ఐదేళ్ల బాలుడిపై తీవ్ర దాడి

రిపోర్టర్: హరి స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నం నగరంలోని మధురవాడ జోన్ పరిధిలో ఆడుకుంటున్న ఐదేళ్ల బసివాడు కిరణ్ కుమార్ పై వీధికుక్కల గుంపు విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన వలస కూలీల దంపతుల కుమారుడైన బాలుడిని స్థానికులు, తల్లి రక్షించి కేజీహెచ్ కు తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. అధికారుల అలసత్వంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.