స్థానిక సంస్థల ఎన్నికల వేళ పల్నాడులో శాంతిభద్రతలపై పోలీసుల ప్రత్యేక సమీక్ష

రిపోర్టర్: శివ స్థలం: పల్నాడు

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నెకరికల్లు మండలం గుండ్లపల్లిలో శాంతిభద్రతలపై పోలీసులు ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించారని Palnadu Police వెల్లడించారు. ఎస్పీ శ్రీ జగదీశ్ అదహళ్లి ఆదేశాల మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికలు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో జరిగేలా స్థానికులు అందరూ పోలీసు శాఖకు పూర్తిస్థాయిలో సహకరించాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు.