'స్పీకర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరం': తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన నేతలు
రిపోర్టర్: హరి
స్థలం: Hyderabad
రాజ్యంగ బద్ధమైన పదవిలో ఉన్న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారిని ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరమని రాజకీయ వర్గాలు మండిపడ్డాయి. రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఇలాంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలను దిగజార్చేలా ఉన్నాయని తీవ్ర నిరసన వ్యక్తంచేశారు.