ట్రావిస్ కెల్స్ పై సోషల్ మీడియాలో ఏఐ నకిలీ ప్రచారం

రిపోర్టర్: రాజేష్ స్థలం: World

అమెరికన్ ఫుట్‌బాల్ స్టార్ ట్రావిస్ కెల్స్ మరియు అతని కాబోయే భార్యపై సోషల్ మీడియాలో వస్తున్న విరాళాల వార్తలు పూర్తిగా అబద్ధమని తేలింది. క్యాన్సర్ పీడిత చిన్నారికి ఆర్థిక సాయం, అనాథ శరణాలయం నిర్మాణం అంటూ వైరల్ అవుతున్న పోస్టర్లు అన్నీ ఏఐ సృష్టించిన నకిలీ ప్రచారమేనని అధికారులు స్పష్టం చేశారు. సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ తప్పుడు ప్రచారాలపై తీవ్ర వ్యతిరేక్త వ్యక్తమవుతోంది.