సినిమా అప్డేట్: లోకనాయకుడు కమల్ హాసన్ కొత్త సినిమాకు సండియర్ టైటిల్ ఖరారు

రిపోర్టర్: కిరణ్ స్థలం: హైదరాబాద్

విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త చిత్రానికి సండియర్ అనే మాస్ టైటిల్ ఖరారు చేసినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వంలో రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్ లో భారీ అంచనాలను పెంచుతోంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నట్లు చిత్ర వర్గాలు స్పష్టం చేశాయి.