గ్లోబల్ చెస్ లీగ్ ఫైనల్స్‌కు చేవవైన గంగాస్, పైపర్స్!

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: కర్ణాటక

బెంగళూరు వేదికగా జరుగుతున్న గ్లోబల్ చెస్ లీగ్ సీజన్-4లో గంగాస్ గ్రాండ్‌మాస్టర్స్, ఏపీఎల్ పైపర్స్ జట్లు ఫైనల్ చేరడానికి ఒక్క అడుగు దూరంలో నిలిచాయి. ముంబై మాస్టర్స్‌పై 16-1 తేడాతో గంగాస్ ఘనవిజయం సాధించగా, అమెరికన్ గ్యాంబిట్స్‌పై పైపర్స్ విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాల కోసం హోరాహోరీగా తలపడుతున్నాయి. మాగ్నస్ కార్ల్‌సన్ తన మ్యాచ్‌ను గెలిచి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీని విదిత్ గుజరాత్‌కు అందించడం విశేషం.