రామాయణ - గాడ్జిల్లా మధ్య బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ!

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: World

నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'రామాయణ: పార్ట్ 1' నవంబర్ 6, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అదే రోజున జపనీస్ విజువల్ వండర్ 'గాడ్జిల్లా మైనస్ జీరో' కూడా రిలీజ్ అవుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఐమ్యాక్స్ స్క్రీన్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. రెండు సినిమాలూ ప్రీమియం ఐమ్యాక్స్ అనుభూతిని అందించనుండటంతో బాక్సాఫీస్ పోరు హాట్ టాపిక్‌గా మారింది.