మహిళలను కించపరిస్తే దబిడీ దిబిడే మంత్రి లోకేష్ వార్నింగ్

రిపోర్టర్: కృష్ణ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరులో మంత్రి నారా లోకేష్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మహిళలను ఎవరైనా కించపరిస్తే సహించేది లేదని, వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహిళల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.