ఉత్తర బ్రాహ్మణపల్లి ఎన్నికల బరిలో కదంతొక్కిన టీడీపీ శ్రేణులు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: తవణంపల్లె
ఉత్తర బ్రాహ్మణపల్లిలో టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి గుర్రం వెంకటేశ్వర్లు చౌదరి ఆధ్వర్యంలో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ, గ్రామంలో సిమెంటు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించామని నాయకులు తెలిపారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి వెంకటేశ్వర్లు చౌదరిని అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.