అమెరికా సెనేట్ కు ఎన్నికైన తొలి ముస్లింగా అబ్దుల్ ఎల్-సయేద్ రికార్డు
రిపోర్టర్: నరేష్
స్థలం: Michigan
అమెరికా సెనేట్ ఎన్నికల్ లో చరిత్ర సృష్టిస్తూ తొలి ముస్లింగా అబ్దుల్ ఎల్-సయేద్ విజయం సాధించారని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. మిషిగన్ లో జరిగిన నవంబర్ మూడు మధ్యంతర ఎన్నికల్ లో రిపబ్లికన్ అభ్యర్థి మైక్ రోజర్స్ పై డెమొక్రాట్ అభ్యర్థి అబ్దుల్ ఘనవిజయం సాధించారు. ఈయన భార్య డాక్టర్ సారా జుకాకు ద్వారా కర్ణాటకలోని భత్కల్ ప్రాంతంతో బలమైన కుటుంబ సంబంధాలు ఉండటం విశేషమని రాజకీయ విశ్లేషకులు తెలిపారు.