బ్రిక్స్ సదస్సులో మోదీ, జిన్పింగ్ ఆసక్తికర కరచాలనం!
రిపోర్టర్: గోపి
స్థలం: New Delhi
న్యూఢిల్లీలో జరుగుతున్న్రిక్స్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ సుదీర్ఘంగా కరచాలనం చేసుకున్నారు. 2020 తూర్పు లడాక్ సరిహద్దు ఉద్రిక్తతల తర్వాత ఇద్దరు అగ్రనేతలు ఇలా ఆప్యాయంగా పలకరించుకోవడం అంతర్జాతీయ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఈ పరిణామం ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల మెరుగుదలకు కొత్త బాటలు వేస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.