జర్మనీలో యువత అల్లర్లు: షాపుల ధ్వంసం మరియు ముప్ఫై మంది అరెస్ట్
రిపోర్టర్: రాము
స్థలం: ఫ్రాంక్ ఫర్ట్
విద్య మరియు జీవన వ్యత్యయంపై జర్మనీ దేశంలో యువత చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయని ఆ దేశ అధికారులు తెలిపారు. ప్రధాన నగరాల్ లో దుకాణాలను ధ్వంసం చేసి లూటీ చేసిన ముప్ఫై మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫ్రాంక్ ఫర్ట్ లో ముసుగుధారులు వీరంగం సృష్టించారని, ఘర్షణల్ లో పలువురు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. జెన్ జెడ్ రెగెల్ట్ ఉద్యమ గ్రూప్ ఈ ఆందోళనలను నిర్వహించింది.