నా ప్రతిభ తెలియకపోతే గూగుల్ లో చూడు జగన్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: విజయనగరం
కెనడాలో సాఫ్ట్ బాల్ వరల్డ్ కప్ ఆడానని, తన ప్రతిభను చూసి ఐదు రాష్ట్రాల్లో ఉద్యోగ ఆఫర్లు వచ్చాయని ఎం. జగదీష్ స్పష్టం చేశారు. తనను ఫేక్ అంటారా అంటూ ఆయన ప్రశ్నించారు. దుష్ప్రచారం చేసే ముందు ఆలోచించాలని జగన్కు హితవు పలికారు.